Allu Aravind భావొద్వేగం.. రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల సాయం | Oneindia Telugu

2024-12-25 2,393

Producer Allu Aravind said " To support him and his family, we have decided to give an amount of Rs 2 crore. This amount is being handed over to Dil Raju, Chairman of Telangana Film Development Corporation"
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరపున రూ. కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

#alluarjun
#sritej
#AlluAravind
#DilRaju

Also Read

తొందరపాటు చర్యలొద్దు! అల్లు అర్జున్ నివాసంపై దాడి ఘటనపై అరవింద్ :: https://telugu.oneindia.com/news/telangana/aravinds-response-to-the-attack-on-allu-arjuns-residence-417543.html?ref=DMDesc

నందమూరి, మెగా ఫ్యామిలీలను కలిపిన ఘనత ఆయనదే..! :: https://telugu.oneindia.com/entertainment/allu-aravind-reconciled-nandamuri-and-mega-family-407757.html?ref=DMDesc

అల్లు అర్జున్‌కు షాక్ ..చిరంజీవి పూజ గదిలో అల్లు రామరామలింగయ్య ఫొటో :: https://telugu.oneindia.com/entertainment/photo-of-allu-rama-ramalingaiah-and-chiranjeevi-pooja-room-401263.html?ref=DMDesc



~ED.232~PR.358~HT.286~